Search & Download Mp3 Songs Here

Kana Padaleda Mp3 Song Download

Kana Padaleda Mp3 Song Download Online From Bunny

Kana Padaleda Mp3 Song Download From Manasantha Nuvve Telugu Movie 2005 . Telugu Song “Kana Padaleda Mp3” Save In Your Mobiles With Fast Direct Downloading System. Kana Padaleda is Most Popular Telugu Song Of Manasantha Nuvve Movie. Kana Padaleda Telugu Song Audio Quality Is 320Kbps And 128Kbps. Kana Padaleda Song Lyrics in Bottom

Kana Padaleda Song Download Click Here

Kana Padaleda Mp3 320Kbps Download

Kana Padaleda Mp3 128Kbps Download

Kana Padaleda Mp3 Song Download

Singer : S. P. Balasubrahmanyam
Lyrics : Chandrabose, Viswa, Suddala Ashok Teja

Kana Padaleda Song Lyrics

కనపడ లేదా గోదారి తల్లి
కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ
రక్తఘోష
కనపడ లేదా గోదారి తల్లి
కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ
రక్తఘోషగుండె నిండ పాలున్న
బిడ్డలకందించలేని
తల్లి బ్రతుకుదేనికని
బీళ్ళు నింపె
నీళ్ళున్న సముద్రాన
పడిపోయె
శాపం తనకెందుకనీ
బరువై దయకరువై
తనువెలియై ఇక బలియై
బరువై దయకరువై
తనువెలియై ఇక బలియై
ఉప్పుసాగరాలలోకి
వెళ్ళలేక వెళ్ళలేక
వెక్కివెక్కి
పడుతున్నది వృధాగ
కనుమూయలేక
వెక్కివెక్కి
పడుతున్నది వృధాగ
కనుమూయలేక
ఆ అలల అలజడి ఓఓ…
ఆ తడిఆరని కంటితడి ఓఓ…
ఆ అలల అలజడి ఆ తడిఆరని
కంటితడి
కనబడలేదా వినబడటంలేదా

కనపడ లేదా గోదారి తల్లి
కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ
రక్తఘోష

శిలా పలక లేసి మీరు ఎలా
మరచిపోయారని
బాసరలో సరస్వతీ
పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధులారా
తెలుగు బిడ్డలకీ
కర్మేందని
ధర్మపురిలో నారసింహ
నాధం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న
పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం
కాళ్ళు కడిగి ఏడ్చినది
బతుకు మోయలేని రైతు
ఆత్మహత్యలను చరించి
భద్రాచల రాముడికి
సాగిలపడి మొక్కినది
పాపి కొండల గుండె ధారై
ప్రవహించినది
ధవళేశ్వర కాటన్
మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల
నాయకులని తిట్టినది
గుండె పగిలి నర్సాపూర్
సముద్రాన దూకినది

కనపడ లేదా గోదారి తల్లి
కడుపుకోత
వినబడలేద గోదారి నీళ్ళ
రక్తఘోష

x

Check Also

Maya Song Download Mp3

Maya Song Download Mp3 Telugu Movie Maya Maya By Chowraasta 2020 Online

Maya Song Download Mp3 From Maya Maya Movie By Chowraasta 2020. Telugu Song “Maya Mp3” ...

PHP Code Snippets Powered By : XYZScripts.com